Watch Policemen Inhale Steam From Retroftted | To Presseure Cooker

0 Просмотры
Издатель
కరోనా వేళ...ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసులు వినూత్న ఆవిరి యంత్రానికి శ్రీకారం చుట్టారు. వంటకు వినియోగించే కుక్కర్ తో.... తేలికపాటి ఆవిరియంత్రాన్ని తయారు చేశారు. తొలుత కుక్కర్ కు సన్నపాటి నీటి పైపును అమర్చిన పోలీసులు......విజిల్ వచ్చిన ప్రతిసారి పైపు ద్వారా ఆవిరి బయటకు విడుదలయ్యేలా ఏర్పాట్లు చేశారు. అలా..... విజిల్ మోగిన ప్రతిసారి దాని ఎదురుగా నిల్చున్న వ్యక్తి ఆవిరి పీల్చుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా..ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రానున్న రోజుల్లో.... అన్ని స్టేషన్లకు విస్తరించనున్నట్లు చెప్పారు.

#LatestNews
#EtvTelangana
Категория
Другие игры
Комментариев нет.