Hyderabad Pipe House : ఈ ఇంటిని నచ్చినచోటికి తరలించుకోవచ్చు. ఖర్చు తక్కువ.. సౌకర్యాలు ఎక్కువ | BBC

0 Просмотры
Издатель
నిరుపేదల కోసం అతి తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో సింగిల్ బెడ్ రూం ఇల్లు, అదీ పైపులో నిర్మించారు సివిల్ ఇంజినీర్ మానస. ప్రాజెక్టులకు ఉపయోగించే వాటర్ పైపులో అన్ని సౌకర్యాలూ ఉండేలా, హాల్, కిచెన్, బెడ్‌రూం, బాత్‌రూం సహా అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేశారు.
#OpodPipeHouse #MicroHousing #Telangana #PipeHouse


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:

ఇన్‌స్టాగ్రామ్:

ట్విటర్:
Категория
Другие игры
Комментариев нет.